రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

 ఖాజీపేట జాతీయ రహదారి భూమయ్య పల్లె సమీపంలో తెల్లవారుజామున భూమయ్య పిల్లకు పెళ్లికి వస్తుండగా బస్సు దిగి రోడ్డు దాటుతున్న సమయంలో చల్లబాసాయి  పల్లి నుంచి కడపకు ఉద్యోగరీత్యా వెళుతున్న బైకు ఢీకొట్టడంతో అరుణమ్మ( 55) సంవత్సరాలు మృతి

పెళ్లి నిమిత్తం హైదరాబాదు నుంచి ఉదయం బస్సు దిగి అరుణమ్మ రోడ్డు దాటుతున్న సమయంలో బైకు ఢీకొట్టడంతో పరిపోవడం జరిగింది హుటాహుటిన మైదుకూరు ఆస్పత్రికి


తీసుకెళ్లగా ఇక్కడ వైద్యులు మృతిచెందని ధరించడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...