ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...
ఖాజీపేట మండలం లో గత నెల రోజుల నుంచి వరుస దొంగతనాలతో బెంబేలుతున్న ప్రజలు మండలంలోని పలు గ్రామాలలో బంగారు డబ్బులు తో పాటు దేవాలయాలను కూడా దోచేస్తున్న దొంగలు.
మండలంలో గత నెల రోజుల నుంచి సుమారు ఐదు బైకులు దొంగతనాలు జరగా కొందరు ఫిర్యాదు చేసి మరికొందరి ఫిర్యాదు చేయలేదు దొంగతనాలు కు తిరిగే లేదు .
తాజాగా కాజీపేట మండలం సీతానగరంలో నగరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దొంగతనం ఈరోజు బయటపడింది సీతానగరంలో రాచమల్లు వెంకటసుబ్బయ్య ఇంట్లో గత నెల సంక్రాంతికి కొడుకు కోడలు పండక్కి వచ్చి ఆరోజు బీరువాలో పెట్టిన బంగారు ఈరోజు తెరిచి చూడగా లేకపోవడంతో ఒక్కసారి ఉలిక్కి పడ్డారు ఆ విషయం హుటాహుటిన కొడుకు తెలియజేయగా అందులో సుమారు ఆరు తులాల బంగారు ఉన్నట్టు సమాచారం
ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని తెలియజేశారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి