ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.



 ఖాజీపేట సర్వ ఖాన్ పేట ముస్లిం మైనార్టీ నాయకులు టిడిపిలో భిన్న స్వరాలు

జల్లా పార్లమెంటరీ మైనార్టీ కార్యదర్శి జెండాల మహబూబ్ బాషా 

అచ్చికట్ట జిల్లాని కాజీపేట  ఉప మండలాధ్యక్షుడు

కాజీపేట మండలంలో టిడిపిలో    అసంతృప్తి సెగలు 

రంజాన్ సందర్భంగా బ్రాందీ షాపు పెట్టి రంజాన్ తోఫా అందించారని ఎమ్మెల్యే మీద మండిపాటు. 

టిడిపి ఫ్లెక్సీలు చించి పార్టీ మారే యోచనలో ముస్లిం మైనార్టీ నాయకులు. మొదటినుంచి ఎమ్మెల్యే   పాతవారి వదిలిపెట్టి కొత్తవారిని హక్కున చేర్చుకోవడంతో  వ్యతిరేక అసంతృప్తి నినాదాలు 

ఈరోజు తమ ఇంటి ముంగిట మద్యం షాపు పెడుతున్నారని ఎమ్మెల్యేకు చెప్పినా పట్టించుకోలేదని టిడిపి నాయకులు కలిసి ఉన్న ఫ్లెక్సీలు చించి ఆవేదన వ్యక్తం చేశారు.

తమ ఇండ్లకు షాపులకున్న ఫ్లెక్సీలను గోడపత్రాలను తొలగింపు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...