కడప జిల్లాలో హాట్ టాపిక్ గా మారిన మంత్రివర్గ విస్తరణ
కడప జిల్లా రెండు జిల్లాల గా విడిపోవడంతో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రి పదవి ఎవరికి వస్తుంధోని. ఆలోచనలు సతమతమవుతున్న ఎమ్మెల్యేలు. ముఖ్యంగా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కి మంత్రి పదవి వస్తుందా రాదా అని నియోజకవర్గ ప్రజలు ఉత్సాహభరితమైన వాతావరణం నెలకొంది . అధికార పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యే సన్నిహితులు మంత్రి పదవి ఇచ్చి మళ్లీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అధిష్టానం ఆ దశలో ప్రయత్నం చేస్తుందని కొందరు అంటుండగా. మరికొందరైతే రఘురాం రెడ్డి కి మంత్రి పదవి ఇచ్చే ప్రసక్తే లేదంటున్న సొంత పార్టీ నాయకులు గుసగుసలు వినిపించాయి. కార్యకర్తలు అయితే మాత్రం ఆయనకు ఏ పదవి ఇచ్చినా ప్రజలకు మేలు చేసే ధ్యాస లేదని ఇంతటితో మైదుకూరు కి మంచి రోజులు ఉన్నాయా అని ఆలోచనలో పడ్డాడు కొంతమంది పార్టీ కార్యకర్తలు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి