కడప జిల్లాలో మాజీమంత్రి రాజకీయ అరంగేట్రం

 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వివిధ శాఖలల మంత్రిగా పనిచేసిన డిఎల్ రవీంద్రారెడ్డి త్వరలో నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీ ని పలకరిస్తాడు ఆన్న నై పద్యంలో ప్రతిపక్షంలో గాని విపక్షంలో గాని రాజకీయ అలజడి నెలకొందని చెప్పాలి. డిఎల్ రవీంద్రా రెడ్డికి మైదుకూరు నియోజకవర్గంలో ఏ పార్టీలోకి వెళ్లిన సొంత ఓటు బ్యాంకింగ్ ఉండడంతో. మిగతా రాజకీయ పార్టీలలో అలజడి .అంతేకాకుండా ప్రస్తుత ఎమ్మెల్యే పైన సొంత పార్టీలోనే వ్యతిరేక భావాలు ఎక్కువైన నేపథ్యంలో. ప్రతి కార్యకర్తలు డిఎల్ వైపు చూసే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో ప్రతి గ్రామాన్ని పలకరిస్తాడు ప్రచారం తో నియోజకవర్గంలో ఓ రకమైన కార్యకర్తల్లో ఉత్సాహం భరితమైన వాతావరణం నెలకొంది . 

ప్రతి మండలంలోనూ డీఎల్ రవీంద్రారెడ్డి వెన్నంటి ఉన్న కార్యకర్తలు ఉండడంతో ప్రచారం మొదలు పెడితే అనూహ్య స్పందన వస్తుందని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...