మైదుకూరు పుల్లయ్య సత్రం రోడ్డు ప్రమాదం అనాథలైన ముగ్గురు పిల్లలు .
మైదుకూరు మండలం పుల్లయ్య సమీపంలో రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో ఎల్లంపల్లి కి చెందిన అవధూత వ్యక్తి కారు ఢీకొని మృతి
బైక్ లో వస్తున్న అవధూత ను ఢీ కొట్టిన మహారాష్ట్రకు చెందిన క్రెటా కారు. కారుకు సంబంధించిన ఇన్సూరెన్స లాంటివి అమలు లేకపోవడంతో అనాధలైన ,అవధూత కు చెందిన ముగ్గురు పిల్లలు వారిలో ఇద్దరు మహిళలు ఒక పురుషులు కాగా గత తొమ్మిది సంవత్సరాల కిందట తల్లి చనిపోవడంతో రోడ్డు ప్రమాదంలో తండ్రి చనిపోవడంతో అనాధలైన ముగ్గురు పిల్లలు
ఈ ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోవడంతో ఆ కారుకు చెందిన యజమాని పూణే లో ఉండడం విశేషం. ఆ కారు దువ్వూరు మండలం వ్యక్తి కారు నడపడం. కారణం అనాధలైన పిల్లలు. ఆ వ్యక్తి ఇంత వరకు మృతి పిల్లలు గాని పోలీస్ స్టేషన్ గాని వచ్చినట్లు ఆనవాళ్లు లేవు
ఆ కారుకు సంబంధించిన ఇన్సూరెన్స్ లేకపోవడంతో యజమానుల నుంచి మృతుడి పిల్లలకు ఎలాంటి సాయం అందిస్తారు అని గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి