సంవత్సరాల తర్వాత వెలుగులోకి వచ్చిన కొండ సింగరయ్య స్వామి తిరుణాల
బ్రహ్మంగారి మఠంలో ప్రసిద్ధిగాంచిన దేవాలయాల్లో కొండ సింగరయ్య స్వామి దేవాలయం ఒక్కటి. ఈ దేవాలయానికి లక్షల్లో ఆస్తులు ఉన్నా పట్టించుకునే భక్తులు లేక శిథిలావస్థలో చేరుకున్న ఈ దేవాలయాన్ని ఈ మధ్యకాలంలో వెలుగులోకి వచ్చిన వైనం అందరికీ తెలిసిందే. ఈ దేవాలయం సంబంధించిన భూములు ఆస్తులు చాలా అన్యాక్రాంతం కావడంతో ఆవేదనతో కోర్టుకెక్కిన ఒక భక్తుని ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ ఈ సింగరయ్య స్వామి మాన్యాల పై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం ఇప్పుడు ఆక్రమించిన వారిపైన నోటీసు ఇవ్వడానికి ముందుకు వచ్చింది.
ఇన్ని ప్రస్తావన మధ్య ఇప్పుడిప్పుడే దీపారాధనకు నోచుకున్న సింగరాయ స్వామి దేవాలయ తిరుణాల ప్రారంభం కాగా. 17వ తేదీ శుక్రవారం నుంచి ప్రత్యేక తిరుణాల కార్యక్రమం జరుగును .ఈనేపథ్యంలో భక్తులందరికీ ప్రత్యేక ఆకర్షణలు దర్శనమివ్వనున్న సింగరయ్య స్వామి .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి