ఈమెయిల్ పాస్వర్డ్ ఎవరికైనా చెప్పారా అలా అయితే మీ జేబుకు చిల్లే ?
ఖాజీపేట మండలం ఈమెయిల్ ద్వారా ముప్పు తిప్పలు పెట్టిన సంఘటన ఒక్కటి జరిగి చివరకు ఆ వ్యాపారానికి ముప్పు వచ్చే పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకెళ్తే లక్కు సుబ్బారెడ్డి ఒక మల్టీ నేషనల్ కంపెనీకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ కొనసాగిస్తుండగా ఈ మధ్యకాలంలో డిస్ట్రిబ్యూటర్ కు చెందిన లావాదేవీల విషయమై ఒకని సంప్రదించగా ఆ వ్యక్తులు అతనికి చెందిన ఇమెయిల్ తో .ఆ మెయిల్ కు చెందిన లింక్ మెయిల్ వారిది అప్డేట్ చేయడంతో ఈ వ్యాపారస్తుడు ఎన్ని. పాస్వర్డ్ను మార్చిన అనుసంధానమైన మెయిల్ ద్వారా లాగిన్ అయ్యి అతనికి సంబంధించిన వ్యాపార రహస్యాలు తెలుసుకొని ప్రధాన కంపెనీకి చేరడంతో పాటు జిఎస్టి మిగతా వ్యవహారాలను మార్చడంతో చివరకు అతనికి పెద్ద చిక్కు వచ్చి పడింది . ఎన్నిసార్లు పాస్వర్డ్ను మార్చిన ఆ వివరాలు ఆ వ్యక్తులకు తెలియడంతో ఏం చేయలేని పరిస్థితిలో . సుబ్బారెడ్డి చివరకు ఐటీ డిపార్ట్మెంట్ కలవడంతో కడపకు చెందిన వ్యక్తుల బండారం బయటపడింది వారి పైన కేసు నమోదు కావడం జరిగింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి