పెన్నా నది నది నుంచి ఎవరొచ్చినా ఇసుక రవాణా ఎవడు వచ్చినా తగ్గేదే లే ?

 వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక రవాణా లో ప్రభుత్వం పై ఎన్నో ఆరోపణలు చేసిన ప్రతిపక్షాలు ఒకపక్క ప్రభుత్వం పై అస్త్రాలు ఎక్కుపెట్టారు ఎక్కువ అ వసూలు చేస్తుందని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా దొంగదారి ఇసుక రవాణా మాత్రం తగ్గడం లేదు.

ఎం ఎం టి సి సమస్త తొమ్మిది వందల యాభై కోట్లకు ఇసుక టెండర్లు ఆంధ్రప్రదేశ్లో ఆరు చోట్ల దక్కించుకోగా మైదుకూరు నియోజకవర్గం లోని పెన్నా నది ప్రాంతం లో ఆ సంస్థకు అధికారులు అప్పజెప్పారు . అయితే ఇక్కడ ఉన్న కొందరు ఇసుక రవాణా వ్యాపారస్తులు. ఆ కంపెనీ నుంచి తరలించకుండా దొంగ మార్గాన తరలించి డబ్బులు వెనకేసుకునే పరిస్థితి దాపురించింది . ఆటో రెవిన్యూ అధికారులు గాని పోలీసులు కానీ పట్టించుకోకపోవడంతో ఎవరైనా పత్రికా ప్రతినిధులు అక్కడికి వెళ్లి ప్రచురణ చేద్దామంటే వారిని కూడా ఎదిరించే పరిస్థితి నెలకొంది. మైన్స్ అండ్ జియాలజీ అధికారులకు తెలియజేసిన మా దగ్గర తగినంత  స్టాప్ లేదని చేతులు దులిపేసుకున్నారు . ప్రభుత్వం నుంచి కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఆ సంస్థలకు ప్రభుత్వం తగిన న్యాయం చేయలేక పోయినా అడ్డదారిన వెళ్లే ఇసుకను అరికడితే వారికి లాభం వస్తుందని వైకాపాలో కొందరు ఆందోళన చెందుతున్న వైనం . "అటు రెవిన్యూ అధికారులు పట్టించుకోక పోలీసులు పట్టించుకోక మైన్స్ వాళ్ళు పట్టించుకోకుండా విలేకరులు మాత్రమే వెళితే  దాడి జరిగే పరిస్థితి నెలకొంది " పత్రిక విలేకరుకు ఏం పని అనుకుంటారేమో . అటు ప్రభుత్వం గాని ఇది ప్రజల కానీ సమస్యలు వెల్లడించడానికి పత్రికా విలేకరులు ఉండేదని ఇంకా ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి కొందరు స్థానికులు ఏ కారణం చేతైనా విలేఖర్లకు చెప్తే పని జరుగుతుందని   వేలకు వేలు జీతాలు తీసుకుంటూ వారు పని చేయకుండా. మీడియాకు చెప్పడం ఏమిటి అంటున్నా మీడియా ప్రతినిధులు.




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...