ఆ బియ్యం తిన్నారా ? అయితే మీకు తిప్పలు తప్పవు..

 కడప జిల్లాలో సివిల్ సప్లయర్స్ కు ఎక్కువగా మైదుకూరు నియోజకవర్గం నుంచి రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేసి ప్రభుత్వానికి అమ్మే మిల్లర్లు దాదాపు . నియోజకవర్గ వ్యక్తిగా 10 మంది మిల్లర్లు ఉన్నారు వారిలో ఆరు మంది మిల్లర్లు రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి డబ్బులు సంపాదించే పనిలో పడ్డారు .

ఈ రేషన్ బియ్యం ప్రభుత్వం నుంచి చేతులు మారుతూ ఉండటంతో ఎక్కువసార్లు రీసైక్లింగ్ చేయడంవల్ల అవి తిన్న వాడికి పెద్ద ముప్పు పొంచి ఉందని డాక్టర్లు హెచ్చరించినా వాటిని అరికట్టడానికి ఏ ప్రభుత్వ అధికారి ముందుకు రాకపోవడం శోచనీయం. 

  ఈ బియ్యాన్ని ఎన్ని సార్లు రీసైక్లింగ్  చేయవచ్చు అనే విషయంపై అధ్యయనం చేసిన డాక్టర్లు రెండు లేక మూడు సార్లు కంటే ఎక్కువ రీసైక్లింగ్ చేయడం వల్ల వాటిలో ఉండే పోషక విలువలు పోయి అవి తిన్న వారికి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఏ పరిస్థితి ఉందని డాక్టర్ల సర్వే ద్వారా నిర్ధారించడం జరిగింది.

ఆంధ్ర ప్రదేశ్ సివిల్ సప్లై పంపిస్తున్న బియ్యంలో సరిగా లేవని ఒక మిల్లర్లకు ప్రభుత్వం నుంచి ఎలాంటి డబ్బులు ముఠా పోవడంతో అతని దగ్గర నుంచి ఆ ప్రభుత్వాన్ని పంపించినట్లు రెండు లారీల బియ్యాన్ని నుంచి గట్టెక్కడానికి దాదాపు సంవత్సరం రోజులు పట్టే అని వాపోయాడు. ఇలాంటి సమయంలో రీసైక్లింగ్ చేస్తున్న వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు మిల్లర్లు దగ్గర్నుంచి పంపించిన బియ్యాన్ని ప్రభుత్వం ఎందుకు తిరస్కరించిందని యజమాని మీడియాకు తెలియజేశారు.






కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి