కడప జిల్లా అధికార పక్షానికి చురకలంటిచే నాయకుడు డిఎల్ రవీంద్రారెడ్డి ఒక్కటేనా ?


 కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమపై జరిగిన  24 గంటల నిరాహార దీక్షలు పాల్గొన్న మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి 

ఉక్కు పరిశ్రమ దీక్షలో పాల్గొన్న రవీంద రెడ్డి  కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నెలకొందని కొందరు రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు . ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత చాలా మంది కార్యకర్తలు నూతన ఉత్తేజం కలిగిస్తుంది కొందరు కార్యకర్తలు చెప్పకనే చెబుతున్నారు . అధికార పక్షం పై చురకలంటించా అంటే  డి.ఎల్.రవీంద్రారెడ్డి తప్ప మరొక నాయకుడు లేడని. డి ఎల్  అరంగేట్రం తో కార్యకర్తలు తో పాటు జిల్లాలోని ఓ పెద్ద మార్పు చోటు చేసుకుంటుందని   చాలామంది నాయకులు మరియు కార్యకర్తలు గుసగుసలు వినిపిస్తున్నాయి.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో ఏ పరిశ్రమ వచ్చే ప్రసక్తి లేదని చాలామంది ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని. అందులో ప్రభుత్వ రంగంలో ఉక్కు పరిశ్రమ స్థాపించే ప్రసక్తే లేదని  సభాముఖంగా కామ్రేడ్స్ కు తెలియజేశారు.

మీరు ఎన్ని ధర్నాలు చేసినా భారీ కంపెనీలు టాటా బిర్లా ఎస్ ఆర్ గుజరాత్ స్టీల్ కంపెనీలు ఎవరూ ముందుకు రావడం లేకపోవడంతో ఉక్కు పరిశ్రమ స్థాపించడంలో అనిశ్చితి నెలకొందని ప్రభుత్వ రంగంలో దాదాపు ఉక్కు పరిశ్రమ స్థాపించడం ఈనాటి పరిస్థితుల్లో సాధ్యం కాదని. ఏదైనా ప్రైవేటు సంస్థ ముందుకు వచ్చి స్థాపించాలి తప్ప  మరొకటి ప్రస్తావన లేదని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు

ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని పథకానికి డబ్బులేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ తరుణంలో .నూతన పరిశ్రమలు స్థాపించే ప్రసక్తి ప్రభుత్వానికి లేదని సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగ సమస్యను తీర్చకుండా  లేనిపోని ఆర్భాటాలకు పోయి ప్రజలను సోమరిపోతులు తయారు చేస్తుందని ప్రభుత్వంపై విరుచుకు పడ్డ రవీంద్రారెడ్డి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...