కాజీపేట లో పంచాయతీ దూసుకెళ్లిన వేలం పాట !

 ఖాజీపేట మండలంలో  సంపన్న పంచాయతీగా కాజీపేటలో ముందడుగు. గతంలో ఎన్నడూ లేనివిధంగా  గేటు 280000 సొంతం చేసుకున్న పాట దారులు

గత రెండు సంవత్సరాల నుంచి కరోనా కారణంగా ఖాజీపేట లో   పంచాయతీకి సంబంధించిన 25 రూములు వేలం పాటకు నోచుకోని. రూములను ఈరోజు తాజాగా వేలం పాట నిర్వహించగా  . అత్యధికంగా కాజీపేట బస్టాండ్ లోని ఒక రూము 240000 పోగా  గ్రామపంచాయతీ చేసిన టోల్ గేట్ మాత్రం 280000  పార్టీ దక్కించుకున్న గత ఏడాది పాట దారుడు ఈ ఏడాది కంటే లక్ష రూపాయలు అధికంగా వెళ్లిన వైనం. 25 రూములో తో పాటు  మరో మూడు కూరగాయల రూములు కలిపి పాట నిర్వహించారు .






కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి