పేరు గొప్ప ఊరు దిబ్బ ? కాజీపేట రోడ్ల పరిస్థితి.


 కాజీపేట ప్రధాన కూడలిలో వెళ్లే మార్గంలో  వాహనాలు నిలపడానికి స్థలం లేకుండా సమస్యలు ఎదుర్కొంటున్నారు  వాహనదారులు  మెయిన్ బజార్లో శుభ్రంగా ఉన్న రోడ్లకు పనికిరాని గ్రావెల్ త్రొలడంతో  రోడ్ల లో ప్రయాణించే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది.

ఈ ప్రాంతంలో గతంలో టూ వీలర్స్ పార్కింగ్ చేసే ప్రయాణికులకు ఎక్కడ పెట్టాలో తెలియక అసహనం వ్యక్తం చేస్తున్నారు  . గతంలో బైక్ నిలవడానికి అనుకూలంగా ఉండేదని ఈ మట్టి త్రోలడం వల్ల ఇబ్బందికరంగా తయారైందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు .త్రోలిన మట్టి కూడా మంచిది కాకపోవడంతో ఇందులో  పెద్ద పెద్ద రాళ్ళు ఉండడంతో బైక్ లో నిలవడానికి అనుకూలంగా లేదని. పంచాయతీ లో చిన్న తోపుడుబండ్ల వాళ్లు నుండి పెద్ద వ్యాపారస్తుల వరకు  రుసుమును వసూలు చేయడంలో శ్రద్ద ఇలాంటి వాటిని పైన పెట్టాలని స్థానికులు తెలియజేశారు ఈ విషయంపై స్పందన లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.


 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి