కడప కర్నూలు జాతీయ రహదారిలో ప్రతి రోజు పండగే ?.


 కడప కర్నూల్ జాతీయ రహదారి లో  హైవే పెట్రోలింగ్ వారికి ప్రతిరోజూ పండగే . పండగ ఏంటి అనుకుంటున్నారు ఏమో.  వివరాల్లోకి వెళితే హైవే పెట్రోలింగ్ వారికి శనివారం ఆదివారం వచ్చిందంటే డబ్బే డబ్బు ఎలా అనుకుంటారో ఏమో మైదుకూరులో శనివారం రోజు" సంత "నిర్వహిస్తారు కాబట్టి ఈ రహదారిలో బెంగళూరు మరియు చెన్నై కి వందల సంఖ్యలో ఈ భారీ వాహనాలలో పశువులు తరలిస్తారు 

ఆరోజు హైవే పెట్రోలింగ్ వారికి జోబి నిండా కాయం.   ఖాళీ చేతులతో వచ్చి డబ్బులు డబ్బులు సంపాదించుకొని వెళ్తారు వారు వెహికల్ నిలబెట్టిన ప్రాంతంలో అడగకుండానే డబ్బులు ఇచ్చి వెళ్లడం విశేషం ఈ రెండు రోజులు డ్యూటీ కోసం చాలామంది పోటీపడడం విశేషం అందువలన


వారి మధ్య పోటీ నెలకొంది 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...