కాజీపేటలో క్యాష్ కొట్టు ట్రాన్స్ఫారం పట్టు ?
కాజీపేట లో విద్యుత్ అధికారుల తీరు వర్ణనాతీతం ఈ. వేసవి ఎద్దడి కారణంగా కాలిపోతున్న వ్యవసాయపు ట్రాన్స్ఫార్మర్లు ఎండిపోతున్న పంటలు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న అసిస్టెంట్ ఇంజనీర్ ట్రాన్స్ఫర్ కావడంతో తాత్కాలికంగా నియమించిన ఇంజనీరు రైతులకు సరిగా స్పందించకపోవడంతో రైతులు బ్బందులు ఎదుర్కొంటున్నారు
ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే గతంలో కొద్ది ఫీజు చెల్లించి ట్రాన్స్ఫారం మార్చాము జరిగేది ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో భారీగా ముడుపులు చెల్లించవలసి వస్తుందని ప్రజలు తెలియజేశారు. ముడుపులు చెల్లించిన త్వరగా కూడా ట్రాన్స్ఫారం మార్చడానికి తిప్పుతున్నారు రైతులు అంటున్నారు పంట నష్టం జరగకుండా ఉండాలంటే డబ్బులు పోయినా సరే ట్రాన్స్ఫారం త్వరగా ఇస్తే బాగుంటుంది అంటున్న మరికొందరు .
గతంలో ట్రాన్స్ఫారం మార్చడానికి కేవలం రెండు వేల రూపాయలు తీసుకుని వారిని ఇప్పుడు ఐదు వేలు డిమాండ్ చేస్తున్నారని కొందరు రైతులు తెలియజేశారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి