కాజీపేట కోమ్మలూరు లో ఘనంగా చౌడేశ్వరీ అమ్మవారి తిరణాల
ఖాజీపేట మండలం కోమ్ములూరు లో ఘనంగా ప్రారంభమైన చౌడేశ్వరి దేవి అమ్మవారి తిరుణాల
ఈ గ్రామంలో మొత్తం మూడు దేవాలయాలు ఉండగా చౌడేశ్వరి దేవాలయం ఒక్కిటి గత ఏడాది కరోనా కారణం గా నిలిచిపోయిన ఎడ్లపందాలు తిరిగి ప్రారంభం తో వివిధ గ్రామాల నుంచి 20 జతలు ఎడ్ల పందేలకు పోటీలో పాల్గొనడానికి ముందుకొచ్చినయ జమానులు
ఈ గ్రామంలో రెండు రోజులు అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వను ఉండగా రెండవ రోజు బోనాలు సమర్పించనున్న గ్రామ ప్రజలు
ఎడ్ల పందాలు లో భాగంగా గెలిచిన వారికి ప్రధమ ద్వితీయ తృతీయ తో పాటు మరో రెండు నాలుగవ ఐదవ బహుమతులు కూడా ఇవ్వనున్నారు
ప్రతి సంవత్సరం ప్రశాంతంగా జరగనున్న తిరునాళ్ళలో ఈసారి సమస్యల మధ్య జరుగుతుండడం విశేషం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి