కాజీపేట కొమ్మలురు రామలింగేశ్వర స్వామి తిరుణాల చిలికి చిలికి గాలివాన ?

 కాజీపేట మండలం కోమ్ములూరు పంచాయితీలో ప్రసిద్ధిగాంచిన మూడు దేవాలయాలు ఉండగా అందులో రెండు దేవాలయాలు . దేవాదాయ శాఖ అధీనంలోకి వెళ్లగా మరో దేవాలయమైన శ్రీ రామలింగేశ్వర చౌడేశ్వరి దేవాలయం గ్రామస్తులు ఆధ్వర్యంలో కొనసాగుతూ ఉంది.

గత ఏడాది నుంచి మార్చి 26వ తేదీ జరిగిన తిరుమలలో డబ్బుల విషయంలో అవకతవకలు జరిగాయని ఆ విషయం తేల్చమని గ్రామస్తుల మధ్య పంచాయితీ పెట్టగా తేలకపోవడంతో ఆ దేవాలయం కూడా ఒక చైర్మన్ ఉండాలనే ఉద్దేశంతో . అదే గ్రామానికి చెందిన పుత్త విజయభాస్కర్ రెడ్డి మరో ఎనిమిది మంది కలిసి రిజిస్ట్రేషన్ ప్రకారం చైర్మన్ ఎన్నుకున్నారు.

ఆ చైర్మన్ ఆధ్వర్యంలో తిరుణాల  జరగాలంటూ హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఈ కేసును రిజర్వు చేసి 26వ తేదీకి వాయిదా వేయడం సమస్య ఎదురయింది . ఇక్కడ అదే రోజే ప్రారంభం కాగా ఆ గ్రామంలో చిలికి చిలికి గాలి వానగా  తయారైంది

జిల్లా పోలీసు ఎస్పి నీ కలిసిన చైర్మన్ ఈ తిరునాళ్ల కమిటీ ఉంది కాబట్టి ఆ కమిటీ ఆధ్వర్యంలో జరగాలి. ఇతరులు ఎలా జరుపుతారు.



తిరుణాల ఆపవలసిందిగా చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి ఎస్పీ వివరించారు సమాచారం

ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో ఇలాంటి సమస్యలు పరిస్థితి ఎక్కడికి వెళ్తుందో  గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...