కడప టోల్ ప్లాజా తరలింపు కు రంగం సిద్ధం స్థానిక వాహనాలకు టోల్ నుంచి మినహాయింపు ?
కడప కార్పొరేషన్ లో పాలం పల్లె లో ఉన్న టోల్గేట్ నువ్వ దుంపలగట్టు కు తరలింపు
పాలం పల్లె ఈ పేరు అందరికీ సుపరిచితమే ఎందుకంటే కడప నుంచి బయలుదేరిన కొద్ది నిమిషాలకే టోల్గేట్ ఎదురవుతుంది అదే పాలం పల్లె టు గెట్ అక్కడ ఖాజీపేట మండలం లోకి తరలించడానికి సిద్ధమైన నేషనల్ హైవే అథారిటీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెబుతున్నారు అనుకుంటారేమో.
ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ ఇంతవరకు కడప కార్పొరేషన్ పరిధిలో ఉన్న పాలం పల్లి టోల్ ప్లాజా కార్పొరేషన్ పరిధిలో ఇలాంటి రుసుము వసూలు చేసే సంస్థలు ఉండకూడదు కాబట్టి ఇప్పుడు ఖాజీపేట మండలం దుంపలగట్టు జాతీయ రహదారిపై త్వరలో నిర్మించబోతున్నారు
దుంపలగట్టు పాటిమీద పల్లె మధ్యలో ఈ టోల్గేట్ నిర్మాణానికి అన్ని సౌకర్యాలను సమకూర్చుకొని ఇక్కడి తరలించడానికి సిద్ధమైన నేషనల్ హైవే అథారిటీ త్వరలో పనులు చేపట్టనున్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి