కాజీపేటలో ఇంటికి తాళం వేశారా అయితే జాగ్రత్త ?
కాజీపేటలో వరుస దొంగతనాలు పోలీసులకు తలనొప్పిగా తయారైంది గత నెల రోజులో 3 దొంగతనాలు. ఏటీఎం దొంగతనం అంత కటే పుత్తూరులో ఈరోజు కాజీపేట సొసైటీ కాలనీలో దొంగతనాలు చోటుచసుకున్నాయి .
ఇంటికి తాళం వేసి వెళ్లారా ఇల్లు గుల్లే . ఆందోళన చెందుతున్న ప్రజలు .ఆ వీధిలో గత మూడు నెలల నుంచి లైట్లు వెలగడం పోవడంతో దొంగతనాలకు సులువుగా మారింది అంటున్నా వీధి ప్రజలు
గత నెల రోజుల్లో 3 దొంగతనాలు జరుగగా వాటిలో ఈ రెండింటిని చేదించిన పోలీసులు రాత్రి సమయాల్లో తాళం వేసిన ఇంటిని టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా.
ఈరోజు దొంగతనం లో ఇంటి డోర్లు పగులగొట్టి 80 తులాల వెండి ఒక తులం బంగారం దోగిలిచినట్టు బాధితులు తెలియజేశారు సంఘటన స్థలాన్ని పరిశీలించిన మైదుకూరు సి ఐ మరియు కాజీపేట ఎస్సై కులయప్ప
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి