శ్రీశైలం బోర్డు కార్యవర్గం ప్రమాణ స్వీకారం

 శైవ క్షేత్రాలలో ప్రసిద్ధిగాంచిన శ్రీశైలం దేవస్థానం. ఎట్టకేలకు బోర్డు మెంబర్ నియామకం నిర్వహించిన ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటినుంచి బోర్డు నియామకంలో అలసత్వాన్ని వహించిన ప్రభుత్వం. 

  గత రెండున్నర సంవత్సరాల నుంచి బోర్డు నియామకం నియామకం లో అలసత్వం వహించిన ప్రభుత్వం కొందరి సహకారంతో నియామకం చేపట్టిన ఇప్పటికీ గతంలో ప్రమాణస్వీకారం వరకు వచ్చి నిలిచిపోయిన నియామకం తిరిగి ఎట్టకేలకు ప్రమాణస్వీకారం చేయడంతో పరిపాలన సక్రమంగా సాగుతుంది అనే నమ్మకం ఏర్పడింది.



గత20 సంవత్సరాల కిందట  మైదుకూరు నియోజక వర్గానికి బోర్డు  సభ్యుడు నియామకం జరిగింది తిరిగి మళ్లీ మహిళా సభ్యురాలు సూరి శెట్టి మాధవి లత కు దక్కడం విశేషం
   కార్యవర్గంలో గత నెలలో షెడ్యూలు తెగల వారికి ఇవ్వలేదని కోర్టుకెళ్లిన ఒక భక్తుడు ప్రమాణ స్వీకారం జరగకుండా స్టే తేవడంతో  నిలిచిపోయిన ప్రమాణస్వీకారం . తిరిగి మళ్లీ ప్రమాణస్వీకారం చేయడంతో భక్తులను ఆనంద నెలకొంది

మైదుకూరు కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సూరి శెట్టి ప్రసాద్ సతీమణి  మాధవి లత ను బోర్డు మెంబర్ గా చేయడంతో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...