కాజీపేట గ్రామీణ పట్టణ ప్రాంతాలలో నీటి ఎద్దడి ?
ఖాజీపేట మండలం చేమల్ల పల్లె పంచాయతీలోని ముని పాక వాటర్ స్కీం నాలుగు రోజుల నుంచి పనిచేయకపోవడంతో ఈ వాటర్ మీద ఆధారపడ్డ పల్లె మరియు పట్టణ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
పలు కారణాల వల్ల పైపుల లీకేజీ మరియు నిర్వహణ లోపం వల్ల ఈ సమస్య తలెత్తిందని దూర ప్రాంతాల గ్రామాలకు నీళ్లు రాకపోవడంతో ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న ప్రజలు
ఖాజీపేట మండలం రావులపల్లి సమీపంలో పైప్లైన్ లీక్ కావడం వల్ల సమస్య తలెత్తుతుంది పూర్తి చేసము నీటి విడుదల ఈరోజు నుంచి ప్రారంభమవుతాయని రూరల్ వాటర్ స్కీం తెలియజేశారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి