కాజీపేటలో మరో జాతీయ బ్యాంకు ప్రారంభం.

  కాజీపేట  ప్రధాన కూడలిలో ఇప్పటివరకు మూడు జాతీయ బ్యాంకులు ఉండగా ప్రస్తుతం మరో బ్యాంకు ప్రజలకు సేవలు అందించనుంది.

వివరాల్లోకి వెళితే ఇంతవరకూ భారతదేశంలో అతి పెద్ద బ్యాంకు అయినా స్టేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సేవలందించి చుండగా . ఈరోజు కాజీపేటలో మరో జాతీయ బ్యాంకు ప్రారంభం కాగా పుల్లూరు పంచాయతీలోని పాత హీరో షోరూం లో. యూనియన్ బ్యాంక్ (కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ సమ్మేళనమే యూనియన్ బ్యాంక్)


లాంఛనంగా  ప్రారంభించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...