కాజీపేటలో 10 సంవత్సరాల తర్వాత షాదీఖానా ప్రారంభం
కాజీపేటలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 2011 అహ్మదుల్లా మైనార్టీ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ముస్లింలు కూడా ఒక కళ్యాణ మండపం ఉండాలనే ఉద్దేశంతో 35 లక్షలతో షాదీఖానా నిర్మాణానికి శ్రీకారం చుట్టిన విషయం అందరికీ తెలిసిందే మైనారిటీ శాఖ నుంచి 35 లక్షలు ఎమ్మెల్యే నిధుల నుంచి పది లక్షలు తో ప్రారంభించిన వివిధ కారణాల వల్ల ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు.
4
5 లక్షలు సరిపోకపోవడంతో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు మళ్లీ నలభై ఐదు లక్షలతో పూర్తిస్థాయిలో నిర్మించి రేపు ప్రారంభానికి శ్రీకారం చుట్టనున్నారు
ఈ కార్యక్రమానికి మైనారిటీ శాఖ మంత్రులు అంజాద్ బాషా కడప పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి మైదుకూరు ఎమ్మెల్యే తో పాటు కాజీపేట ఎంపీపీ అబూబకర్ సిద్దిక్ కో ఆప్షన్ నెంబర్ అచ్చు గట్ల కరిముల్లా పాల్గొన్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి