కాజీపేట జాతీయ రహదారి 40 లో రోడ్డు ప్రమాదం.

 ఖాజీపేట మండలం రావులపల్లి సమీపంలో మద్యం మత్తులో డివైడర్ను ఢీకొట్టిన బైక్ త్రుటిలో తప్పిన ప్రమాదం.

పోరుమామిళ్ల కు చెందిన ఒక వ్యక్తి పల్సర్ బైక్ లో కడప కి వెళుతుండగా మద్యం మత్తులో డివైడర్ను ఢీకొని కల్వర్టు దూరిన వైనం. స్వల్పగాయాలతో బయటపడడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు. బాధితుని హాస్పిటల్ కి తరలింపు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...