మైదుకూరు మున్సిపాలిటీ లో 77 లక్షలు గోల్ మాల్ అరెస్టుకు రంగం సిద్ధం

 కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ లో నలుగురు సిబ్బంది వారి చాకచక్యంతో సుమారు 2016 17 కు సంబంధించిన  77 లక్షలు స్వాహా చేసిన సంఘటన తెలిసిందే . 23 మరియు 24 వార్డులు లింగందిన్నె గ్రామాలలో ఈ తవ్వకాలు జరిగినట్లు సమాచారం .

మైదుకూరు మున్సిపాలిటీ లోని కొన్ని వార్డులలో రోడ్లు వేయకుండా వేసినట్లు బిల్లులు చేసుకుని ఆ మొత్తాన్ని వారి జోబులో  మళ్లీ ఇచ్చుకున్నారు. ఈ విషయంపై సమాచార హక్కు చట్టం అడగడంతో అసలు రంగు బయటకు వచ్చింది వాటిని గుర్తించిన కొందరు వారి పైన ఫిర్యాదు చేయడంతో అసలు డొంక కదిలింది ఆ నలుగురిలో ఇద్దరు చాకచక్యంగా ముందస్తు బెయిలు తెచ్చుకొని దర్జాగా బయట తిరుగుతుంటే   మరో ఇద్దరు ఒకటి రెండు రోజుల్లో అరెస్టు చేయవచ్చు.

అప్పటి కమిషనర్ కృష్ణారెడ్డి ప్రస్తుతం( బద్వేల్ కమిషనర్గ విధులు కొనసాగిస్తున్నారు ) అప్పటి 


డి ఈ  విశ్వనాథ్ లు పరారీలో ఉన్నట్లు సమాచారం


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...