కడప జిల్లా దువ్వూరు సమీపంలో ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్ మరికొందరు పరార్ .

 కడప కర్నూలు జాతీయ రహదారి ఇడమడక రూపంలో అనుమానాస్పదంగా వెళతున్న తమిళనాడుకు చెందిన ఒక లారీని అనుమానాస్పదం తో నిలిపిన చెక్ పోస్ట్ పోలీసులు ముగ్గురు మీ పట్టుకున్న పోలీసులు మరో కొందరు లారీ వెనుకభగం నుంచి దిగి  పరారైనట్లు  సమాచారం

ఇన్ని కట్టుదిట్టమైన చర్యలు ఉన్న ఎర్రచందనం రవాణా మాత్రం ఆగడం లేదు కొత్త పంథాలో ఎర్రచందనం రవాణా సాగిస్తున్నాడు విశేషం

తమిళనాడుకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు వీరందరూ అహోబిలం నల్లమల్ల ఫారెస్ట్ లో నుంచి ఎర్రచందనం దుంగలు  కొట్టి  రవాణా చేస్తున్న టు మైదుకూరు డిఎస్పి తెలియజేశారు

వారి వద్ద నుంచి రంపం మరియు గొడ్డలిని స్వాధీనం చేసుకుని వారి పైన కేసు నమోదు చేసి రిమాండ్ కు


తరలించారు 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి