మైదుకూరు జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదం.


 చాపాడు మండలం ద్వారకా నగరం సమీపంలో కారు లారీ ఢీ  కొట్టడంతో ఆరుగురికి  గాయాలు

మహారాష్ట్ర నుండి  కారులో తిరుమలకు దర్శనం వెళ్లి తిరుగు ప్రయాణంలో తమ ప్రాంతానికి వెళ్లే సమయంలో  ముందు వెళ్తున్న లారీని డి కొన్న కారు, కార్ లో ఉన్న 6 మంది కి స్వల్ప గాయాలు. ఆసుపత్రికి తరలించడం జరిగింది   కారు పూర్తిగా ఇంజన్ భాగం నుజ్జు నుజ్జు కావడం జరిగింది ఈ ప్రమాదంలో ఎవరికీ పహాని లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్న  అధికారులు నిద్రమత్తులో ఈ సంఘటన జరిగిందని  సంఘటన. చేరుకున్న  చాపాడు  పోలీసులు .

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి