కాజీపేటలో ఘనంగా అంబేద్కర్ జయంతి సంబరాలు.

 "భీంరావు రాంజీ అంబేద్కర్"(131)  జన్మదినం పురస్కరించుకొని దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన  జన్మ దినోత్సవ సంబరాలు.

1


891 ఏప్రిల్ 14వ తేదీ మధ్యప్రదేశ్.లోని" మౌ" అనే గ్రామంలో రాంజీ మౌలాజి సక్వల్ భీమ్ రావు దంపతులకు  దంపతులకు జన్మిం జన్మించాడు.

అంబేద్కర్ జన్మదినం పురస్కరించుకొని కాజీపేట అంబేద్కర్ సర్కిల్ లో ఘనంగా జన్మదిన వేడుకలు.

 వేడుకల్లో పాల్గొన్న కాజీపేట సబ్ ఇన్స్పెక్టర్ కుళ్లాయప్ప, రాయలసీమ మాలమహానాడు అధ్యక్షుడు గుణం పాటి వెంకట రమణ, మాల మహానాడు మహిళా అధ్యక్షురాలు జోత్స్న జిల్లా కార్యదర్శి   దండు వినోద్ ఎమ్మార్పీఎస్ కాజీపేట మండల అధ్యక్షుడు మహేష్. వంగలి ఓబులేష్ జిల్లా కార్యదర్శి ఎం ఎస్ ఎఫ్ . నాయకులు పాల్గొని సభను విజయవంతం చేశారు

కాజీపేటలోని ప్రైవేటు మరియు ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి విద్యార్థుల చేత వ్యాసరచన పోటీలు నిర్వహించి ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి బహుమతులు కూడా అందజేయనున్నారు

 పార్టీలకతీతంగా ఘనంగా జన్మదిన వేడుకలు పాల్గొన్న టిడిపి మండల అధ్యక్షుడు లక్ష్మిరెడ్డి మైనార్టీ నాయకులు జండాల మహబూబ్ షరీఫ్.


పత్తూరు కు  చెందిన పిచ్చి నాయుడు, పాల్గొన్నారు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...