కాజీపేట అప్పనపల్లిలో ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని సచివాలయానికి తాళాలు
ఖాజీపేట మండలం అప్పన్నపల్లి పంచాయతీ నీ లోని గ్రామ సచివాలయానికి కాంట్రాక్టర్ .. సచివాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేస్తున్నాడు
గడచిన ఏడాదిగా బిల్లులు చేసేందుకు అధికారులు తిప్పుకుంటూ ఇబ్బందులు పెడుతున్నందుకు నిరసనగా చేస్తున్నట్లు కాంట్రాక్టర్ చెబుతున్నారు
మొత్తం కాంట్రాక్ట్ వర్క్ 40 లక్షలు.. ఇంజినీర్ల సూచనల మేరకు 48 లక్షల కు పనులు చేశాడు.. 32 లక్షలు నిధులు వచ్చాయి.. 16 లక్షలు రావాల్సి ఉంది.. ప్రభుత్వ పరంగా ఎనిమిది లక్షలు మంజూరు అయిన.. బిల్లులు చేయకపోవడం వల్ల కాంట్రాక్టర్ కు నిధులు విడుదల కాలేదు.
అధికారులకు ఇవ్వాల్సిన 5% కమిషన్ ఏడాదిన్నర కిందట ఇచ్చిన పలకడం లేదనేది కాంట్రాక్టర్ వాదన
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి