కాజీపేట సిండికేట్ బ్యాంక్ అధికారులు అత్యుత్సాహం

 కాజీపేట సిండికేట్ బ్యాంక్ ప్రతి సంవత్సరం ఏదో ఒక కారణాల చేత అందరికీ ఈ సమస్య గా తయారైన బ్యాంకు ఉద్యోగులు

వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించి ప్రతి  విద్యార్థులకు ఉన్నత విద్యను కల్పించాలని ఆశయంతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించారు . అలా ప్రారంభించిన ఈ పథకాన్ని ప్రత్యక్షంగా కాలేజీ ఫీజు  యాజమాన్యానికి పంపించే ప్రయత్నం చేసి విజయవంతమయ్యారు 

వైకాపా ప్రభుత్వం  తర్వాత ఆ పథకాన్ని విద్యా దీవెన మార్చి  తల్లిదండ్రుల అకౌంట్లకు  ట్రాన్స్ఫర్ చేయడం వల్ల విద్యార్థులకు తల్లిదండ్రులకు పెద్ద సమస్యగా తయారయింది . తల్లిదండ్రులు బ్యాంకులో ఏదైనా రుణం తీసుకుని ఉంటే విద్యా దీవెన  డబ్బులు జమ చేసుకొని మిగతా డబ్బులు కట్టండి బ్యాంకు అధికారులు చెప్పడంతో  విద్యార్థులకు శాపంగా తయారయ్యారు.  ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తల్లిదండ్రులకు వచ్చిన విద్యా దీవెన డబ్బులను ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంకు అధికారులు తల్లిదండ్రులకు ఇవ్వాల్సిందే అని చెప్పిన లెక్కచేయని బ్యాంకు ఉద్యోగులు 

ప్రభుత్వము విద్యార్థులకు పంపించే ఫీజును ఎట్టిపరస్థితుల్లోనూ  తల్లిదండ్రులకు ఇచ్చేది లేదని బ్యాంకు అధికారులు చెప్పడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో తల్లిదండ్రులు . విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కావడంతో పాత బకాయిలు చెల్లిస్తేనే హాల్ టికెట్లు ఇచ్చే పరిస్థితి నెలకొంది. ఈ


విషయంపై మీడియా ప్రతినిధులు ఫోన్ చేసినా బ్యాంకు అధికారులను అడగగా ఇస్తామని చెప్పడం తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతావి కట్టండి అని అధికారులు చెప్పడం హాస్యాస్పదంగా మారింది .

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...