కడప జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో భారీ ఒక అవకతవకలు ?

 భారతదేశంలో బాలబాలికలకు మరియు  గర్భవతులక  పౌష్టికాహారం అందడం లేదని వారిని దృష్టిలో పెట్టుకుని పౌష్టికాహారం అందించాలని ఉద్దేశంతో భారత ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల పెట్టింది. ఈ కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిపి జీతాలు పంపిణీ చేస్తుంది

ఇక్కడ జరిగేతంతూ వేరే .దాదాపు గతంలో కాకుండా ఇప్పుడు ప్రభుత్వం  మారిన తర్వాత  చాలామంది అంగన్వాడి ఉద్యోగులు పిల్లలకు పౌష్టికాహారం అందించడం వైఫల్యం చెందారు . ఖాజీపేట మండలంలో ఐసిడిఎస్ అధికారులు అంగన్వాడీ ఉద్యోగులకు వత్తాసు పలకడంతో వారి ఇష్టానుసారం  చెలరేగిపోతున్నారు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు కొన్ని కేంద్రాలలో చాలా మంది పిల్లలు ఉన్న వారికి వారికి పౌష్టికాహారాన్ని అందించడంలో తమ వంతు కృషి చేయడం లేదు అది ఏ మని తల్లిదండ్రుల గా మీ "ఇష్టం వచ్చినవారికి చెప్పుకో" అనే ధోరణిలో బెదిరిస్తున్నారు  

ఈ ఒక్క విషయంలో కాదు ప్రతి విషయంలోనూ చాలామంది అంగన్వాడీ ఉద్యోగులు ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నారు కొందరైతే ఏకంగా ఇప్పుడు పని చేస్తున్న ఉద్యోగుల తొలగించమని జిల్లా అధికారులను బెదిరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు అధికార పక్ష నాయకులు 



అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలను కేంద్రాలకు పిలిచి హాజరై తీసుకునే ప్రసక్తే లేదు తల్లిదండ్రుల దగ్గరే వదిలేసి  కేంద్రాలు తెరవకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులు ఏమని అడిగిన అధికారులు లేకపోవడం గమనార్హం



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...