కాజీపేట బాల నగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం
కాజీపేట మండలం కర్నూలు కడప జాతీయ రహదారి బాలానగర్ సమీపంలో ఆల్విన్ లారీ ఆటో డి కూలీల కోసం వెళ్తుండగా ఈ సంఘటన .
తెల్లవారుజామున ఆటోలో వెళుతుండగా ఆల్విన్ లారీ ఆటో ఢీ ఆటోలో డ్రైవర్ ఒక్కడే ఉండడంతో తప్పిన ప్రమాదం డ్రైవర్ కు స్వల్ప గాయాలు కడప హాస్పిటల్ కి తరలింపు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి