కాజీపేట లో కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య .

 ఖాజీపేట మండలం పుల్లూరు గ్రామపంచాయతీ లోని ఎస్ టి, కాలనీలో కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం గుర్తించిన స్థానికులు అక్కడే పోస్టుమార్టం నిర్వహించిన పోలీసు అధికారులు 

కాజీపేట నాద నాగేశ్వర స్వామి కొండ ప్రాంతంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు పుల్లూరు ఎస్ టి కాలనీలో ( అంకయ్య 30) గత నాలుగు రోజుల కిందట హెడ్ లైస్ మందు ను సేకరించి ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం బార్య పుట్టింటికి పోయి రాలేదని మనస్థాపంతో గత నాలుగు రోజుల కిందట ఈ మందును సేకరించి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు అతనికోసం గాలిస్తుండగా స్థానికులు ఇచ్చిన వివరాల మేరకు గుర్తించి ఎస్ ఐ కుల్లాయప్ప ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి