కాజీపేట కమలాపురం రహదారి ఆర్ అండ్ బి నిర్లక్ష్యం మరొకరు మృతి .

 కాజీపేట కమలాపురం రాష్ట్రీయ రహదారి లో కల్వర్టు వేశారు కానీ  పూడ్చడం నిర్లక్ష్యం వహించిన అధికారులు బిల్లులు ఇవ్వడంలో మాత్రం వెనకాడని ఆర్ అండ్ బి అధికారులు మృతులను మాత్రం ఆపలేక వైఫల్యం చెందారు. ఇప్పటికీ ఇదే చోటా మరొకరు మృతి చెందగా ఇప్పుడు కాజీపేట కు చెందిన వారు మృతి చెందడం అధికారుల నిర్లక్ష్యానికి తార్కాణం 

ఈ మధ్యకాలంలో బైక్ డివైడర్ను ఢీకొని ఇదే ప్రాంతంలో ఒక మృతి చెందగా ఈరోజు రాత్రి  ఇసుక ట్రాక్టర్ల వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు కొందరు తెలియజేయడం విశేషం . ఇసుక దొంగ దారిన తరలించడం వల్ల వేగం పెంచిన రవాణా దారులు ఆ సమయంలో ఎవరు అడ్డు వచ్చినా వారి వేగానికి హాస్పిటల్లో చేయడమా లేక మృతిచెందిన మా జరుగుతుంది . ఇదే ప్రాంతంలో మరొకరు మృతి చెందడం అందర్నీ కలచివేసింది

 సంఘటన స్థలం నుంచి 10 నిమిషాల్లో మృతదేహాన్న తరలించడం 


వెనుక ఆంతర్యమేమిటని తవ్వారు పల్లె గ్రామంలో గుసగుసలు వినిపిస్తున్నాయి 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...