కాజీపేటలో బస్సు మరియు కరెంట్ చార్జీలకు వ్యతిరేకంగా ఎడ్లబండ్లతో ర్యాలీ.

ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకీ పెరుగుతున్న కరెంటు చార్జీలు మరియు ఆర్టీసీ బస్సు చార్జీలకు వ్యతిరేకంగా కాజీపేటలో టీడీపీ అధ్యక్షుడు. లక్ష్మి రెడ్డి ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల నిరసన ర్యాలీ. పాల్గొన్న టిడిపి మండల శ్రేణులు.

 ఖాజీపేట


టిడిపి మండల అధ్యక్షుడు తిప్పి రెడ్డి లక్ష్మి రెడ్డి గురువారం కాజీపేటలో ఎడ్ల బండి తో ర్యాలీ నిర్వహించారు బాదుడే బాదుడు భాగంగా ఈ కార్యక్రమం చేపట్టి ఇ వినూత్నంగా నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెదేపా నాయకులు తెదేపా  నాయకులు  . సరే పిచ్చి నాయుడు డు నిగినేని. పుల్లయ్య నాయుడు మామిళ్ల కృష్ణారెడ్డి దాసరి శ్రీనివాసులు జండాల మహబూబ్ బాషా యాదవ్ తెలుగు యువత జిల్లా కార్యవర్గ కార్యదర్శి రామానాయుడు మైనార్టీ జిల్లా కార్యదర్శి కమలాపురం ఫరూక్ కాజీపేట తెదేపా మండల ప్రధాన కార్యదర్శి జలీల్ అహ్మద్ తెదేపా మండల ఉపాధ్యక్షుడు అచ్చు గట్ల జిలాన్ మాజీ నాయకులు కూడా చైర్మన్ శ్రీ రామ్ రెడ్డి పుల్లూరు పత్తూలు నీటి సంఘం అధ్యక్షుడు నంద్యాల సుబ్బయ్య యాదవ్. టిఎన్ఎస్ఎఫ్ జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షుడు పల్లె గంగాధర్ మోడల్ స్కూల్ కమిటీ మాజీ చైర్మన్ పూల రియాజ్ అహ్మద్. న నాగేశ్వర్ రెడ్డి  దామోదర్ రెడ్డి .హరినాథ్ రెడ్డి. త్రిపురవరం కల్లూరు వెంకట్ రెడ్డి. పత్తూరు రమణ. టి.రమేష్ నాయుడు. నరసింహులు. పాపిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి. మల్లయ్య యాదవ్ .సుధాకర్ యాదవ్ .పల్లె గంగులయ్య. సుధాకర్ .కరెంటు వెంకటయ్య .రామలక్ష్మణ .కే రవి. తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి