ఖాజీపేట మండలం కొత్త పేట రోడ్ ప్రమాదం

   ఖాజీపేట మండలం కొత్తపేట సమీపంలో బస్సు నుంచి దిగుతున్న వ్యక్తి రోడ్డు ప్రమాదం 

ఆర్టీసీ బస్సు నుంచి దిగుతుండగా అదుపుతప్పి వెనక టైర్ కింద పడిన వైనం చేమల్ల పల్లె చెద్దిన శ్రీధర్(50) అనే వ్యక్తి పై బస్సు వెనుక టైరు కాలు పై వెళ్లడంతో కాలు గాయాలు కావడంతో  తో కడప రిమ్స్ కు తరలింపు .

శుభకార్యాలకు వెళ్లి షామియానా మొదలగున డెకరేషన్ లు చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...