కాజీపేట లో రోడ్డు ప్రమాదం ఒకరి మృతి

 ఖాజీపేట మండలం నాగసానిపల్లె సమీపంలో బైకు ఢీకొట్టడంతో ఆ గ్రామానికి చెందిన ఒక మహిళ మృతి

  నాగసానిపల్లె కి చెందిన పైన బయ్యన బోయిన లక్ష్మీదేవి (48) మరో పదిమంది కూలీలతో కలిసి వెళుతుండగా  కాజీపేట నుంచి స్కూటీ లో వెళుతున్న ఇంటర్ విద్యార్థిని లక్ష్మీదేవిని ఢీకొట్టడంతో తో ఒకరు మృతి మరొకరికి స్వల్ప గాయాలు 

ఆ విద్యార్థులు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో వారిని పోలీస్ పోలీసుస్టేషన్ తరలించడం 


జరిగింది ఢీ కొట్టిన విద్యార్థి కూడా స్వల్ప గాయాలు కావడంతో రిమ్స్ కు తరలింపు 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...