కాజీపేటలో ప్రైవేట్ స్కూలు అత్యుత్సాహం.


  ఖాజీపేట మండలంలో ప్రైవేటు పాఠశాలలు 9 కొనసాగుతుండగా వాటిలో ఇద్దరు మాత్రం  ప్రభుత్వనీ నిబంధనలను  ఏమాత్రం లెక్కచేయకుండా  భారీ ఎండలకు కూడా స్కూలు నడుపుతున్న వైనం

ఉదయం 10:00 దాటిందటే బయట తిరిగే  లేని ఈ పరిస్థితులలో ఇప్పుడే విద్యార్థులన ఉద్దరించే మాదిరి తయారైన ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం ఉదయం 7:30 కి ప్రారంభం చేసిన  స్కూల్ మధ్యాహ్నం 1:30 వరకు వదలక పోవడం తో విద్యార్థులు అందరూ ఇంటికి సొమ్మసిల్లి వస్తుండడం తల్లిదండ్రులు ఆవేదన కలిగిస్తోంది 

అలాంటి కి స్కూల్ లో కు విద్యార్థి సంఘాలు వెళ్లిన లెక్కచేయని యాజమాన్యాలు . విద్యార్థులకు వడదెబ్బ తగిలితే  పరిస్థితి ఏమిటి అంటున్న తల్లిదండ్రులు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...