కాజీపేట పెట్రోలు బంకు సమీపంలో డాబా లో అగ్ని ప్రమాదం
కాజీపేట పత్తూరు పెట్రోల్ బంక్ సమీపంలోగల జాతీయ రహదారి పక్కన ఉన్న డాబా లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం
జాతీయ రహదారి లోని కార్తికేయ ఫ్యామిలీ రెస్టారెంట్ లోని గుడిసెలలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో దగ్ధం మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది
ఈరోజు హోటల్ లేకపోవడంతో ప్రమాదమే తప్పింది అని చెప్పవచ్చు డాబా లోని 3 గుడిసెలు కాలిపోవడంతో ఆస్తి నష్టం జరిగింది
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి