కాజీపేట అపోలో ఫార్మసీ లో అగ్ని ప్రమాదం
కాజీపేట మెయిన్ బజార్ లోని అపోలో ఫార్మసీలు షార్ట్ సర్క్యూట్తో అట్టపెట్టెల తగులుకొని మంటలు చెలరేగిన వైనం
ఫార్మసీ లోని వెనుక భాగంలో ఎక్కువ భాగం లో లో అట్టపెట్టెలు ఉండడంతో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి పొగలు రావడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి హుటాహుటిన మంటలు ఆర్పడం తో ప్రమాదం తప్పింది
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి