కాజీపేట లో రాత్రి సమయంలో అక్రమ ఇసుక రవాణా ఇసుక ట్రాక్టర్ల పై కేసు నమోదు
కాజీపేట కు ప్రధాన వరంగా మారిన పెన్నానది రాత్రి సమయాలలో ప్రతిరోజు ఐదు నుంచి పది ట్రాక్టర్లు ప్రతిరోజు అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వైనం
గత రాత్రి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న సమయంలో మైదుకూరు అర్బన్ సిఐ కి తారసపడడం స్టేషన్ కు తరలించి ఇసుక ట్రాక్టర్ పైన కేసు నమోదు చేయడం జరిగింది
అక్రమ ఇసుక రవాణా పై ఎన్ని కేసులు పెట్టినా రవాణా మాత్రం ఆగడం లేదు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి