కాజీపేటలో కార్మిక దినోత్సవం ర్యాలీ
1923లో మొదటిసారి భారతదేశంలో ‘మే డే’ను పాటించడం జరిగింది. 1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడటం మూలంగా అప్పటినుంచే కార్మికవర్గంలో చైతన్యం పెరగడం మొదలైంది. అప్పటినుండి ‘మే డే’ను పాటించడం జరుగుతుంది. కానీ అసంఘటిత కార్మికవర్గం అన్ని రంగాల్లో వచ్చింది. 1985 తర్వాత చోటుచేసుకున్న ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ పరిణామాల వల్ల అసంఘటిత కార్మికవర్గాల కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడంలేదు.
కార్మిక దినోత్సవం సందర్భంగా కాజీపేటలో అంబేద్కర్ సర్కిల్ నుంచి కాజీపేట బస్టాండ్ లోని మహాత్మా గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా నిర్వహించిన కార్మిక సంఘాలు ఈ కార్యక్రమానికి కమ్యూనిస్టు పార్టీ నుంచి శివ పాల్గొనగా ఎస్ఎఫ్ఐ నుంచి రాజశేఖర్ రెడ్డి మరి కదరు నాయకులు పాల్గొని విజయవంతం గా ర్యాలీ నిర్వహించారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి