కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో కన్నుల పండుగగా రథోత్సవం
కడప జిల్లా ప్రసిద్ధిగాంచిన దేవాలయం లో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం లో కన్నుల పండుగగా బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలు
ఈరోజు బ్రహ్మోత్సవం కావడంతో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు తాకిడితో కందిమల్లాయపల్లె కోలాహలంగా మారింది గత రెండు సంవత్సరాల నుంచి కరోనా కారణంగా భక్తుల తాకిడి తక్కువ కావడం ఈసారి కరోనా
ముగిసిపోవడంతో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో బ్రహ్మ రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి