ఖాజీపేట మండలం కొత్త పేట వైభవంగా గంగమ్మ తిరణాల.

 ఖాజీపేట మండలం లంకమల్ల అటవీప్రాంతం సమీపంలోని కొత్త చెరువు దగ్గర వెలిసిన గంగమ్మ 

ఖాజీపేట మండలం కొత్త పేట కు చెందిన గ్రామస్తులందరూ కొత్తపేట తూర్పు భాగంలో చెరువు సమీపంలో నాలుగు సంవత్సరాల కిందట గ్రామ దేవత గుడి కట్టి ప్రతిష్ట ప్రతిష్ఠింప చేశారు

అప్పటి నుంచి ప్రతి ఏడాది ఘనంగా తిరణాల నిర్వహించడం పరిపాటి ఈ ప్రాంతంలో గుడి మీరు నుంచి ప్రతి ఏడాది మీ 16వ తేదీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు

గంగమ్మ తిరణాల పురస్కరించుకొని గ్రామస్తులందరూ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆహ్లాదకరమైన వాతావరణంలో నియమించిన ఈ గుడిని ఆకర్షితులు ప్రత్యేక విహార  ప్రాంతంగా నెలకొంది


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...