ఖాజీపేట మండలం ఆంజనేయ కొట్టాలు లో విషాదం


 కాజీపేట మండలం ఆంజనేయ కొట్టాలు  లో ఇద్దరు చిన్నారుల నీటిలో పడి మృతిచెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి

 నాగేశ్వర్ రెడ్డి సన్నాఫ్ కౌశిక్ రెడ్డి (12) కైపు రాజేశ్వర్ రెడ్డి (14)మదర్ అఫ్ సుహాసిని ఈమె వాలంటరీ గా పనిచేస్తుంది ఆంజనేయ హోటల్ వెనుక భాగంలో ఉన్న లేరు లో నీటి ప్రవాహం ల పడి మృతి 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...