ఖాజీపేట మండలం చెన్నముక్కపల్లె పంచాయతీలో వైఎస్సార్సీపీ గడప గడప ప్రచారం

  ఖాజీపేట మండలం చెన్నముక్కపల్లె పంచాయతీలో వైయస్సార్సీపి గడపగడపకు ప్రచారం ప్రారంభము. 


పంచాయతీలోని ఆంజనేయ పురం లో మొదట ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే

గడగడ ప్రచారంలో ప్రతిచోట ప్రజల సమస్యలు ఎక్కువగా పెన్షన్ రాలేదని సమస్య తీవ్రంగా తయారయింది ఈ గ్రామంలో కేవలం 50 కుటుంబాలు నివసిస్తుండేవి గా అందులో లో ఐదు మందికి అర్హత ఉన్నా పెన్షన్ రాలేదని వాపోయారు 

ఎందుకు రాలేదని వివరాలు అడగగా చాలామంది వాలంటరీ అడిగినా పెట్టలేదని ఏవేవో కారణాలు చెబుతున్నారని, పనులు చేసుకోలేక అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నామని ఇప్పుడైనా దయతలిచి పింఛన్ వస్తుందని ఆశతో ఉన్నామని మీడియాకు తెలియజేశారు 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి