వైసిపి గడప గడప ప్రచారం లో సమస్యల వెల్లువ
కడప జిల్లా దువ్వూరు మండలం నీలాపురం లో వైకాపా గడప గడప ప్రచారం ప్రారంభం . ప్రచారంలో సమస్యల వెల్లువ గతంలో కడప కడప చేసిన సందర్భంలో సమస్యలు తెచ్చిన గతంలో చేసిన చంద్రబాబు తప్పులు అని ప్రజలకు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసేవారు
ఇప్పుడు గడపగడపకు ప్రచారం ప్రారంభం కావడంతో గ్రామాల్లో ప్రతి సమస్యను నియోజకవర్గ ఇన్చార్జి కి ఎదురుకావడంతో ఆ సమస్యలకు అనుగుణంగా అధికారులు వెంట తీసుకుని పోయే ప్రయత్నం చేస్తున్న నియోజకవర్గ ఇంచార్జ్
దువ్వూరు నీలాపురం లో గడప గడప ప్రచారం ప్రారంభించిన మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కి గ్రామంలో సమస్యలు ఎమ్మెల్యే ముందుకు తెచ్చే ప్రయత్నం చేశారు ముఖ్యంగా ఇంటి పట్టాలు ఇవ్వలేదన కొందరు ఎమ్మెల్యే దృష్టికి తేగా మరికొందరైతే భూముల ఆన్లైన్ చేయడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని మరికొందరు అర్హత ఉన్నా పింఛన్లు ఇవ్వలేదని ఎమ్మెల్యేకు వివరించారు
గడపగడపకు ప్రచారం తలనొప్పిగా తయారైంది
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి