నిర్లక్ష్యపు డ్రైవింగ్ తప్పిన ప్రమాదం

 ఖాజీపేట మండలం దుంపలగట్టు టోల్ ప్లాజా   సమీపంలో అతివేగంతో వస్తున్నాను మినీ ట్రక్  మలుపు సమీపంలో కడప నుంచి వస్తున్న వాహనానికి ఢీకొనడంతో లారీని ఢీ కొట్టిన మినీ ట్రక్ రోడ్డు కింది భాగంలో పడిపోవడం జరిగింది

ఈ ప్రమాదంలో లారీ నీ మరియు మినీ ట్రక్కు పూర్తిగా దెబ్బతినడం జరిగింది. ప్రాణహాని నష్టం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు టోల్ గేట్ సమీపంలో నిర్మాణంలో ఉంది కాబట్టి తగిన సూచనలు పెట్టిన అవి ఏమాత్రం లెక్కచేయకుండా మినీ లారీ లు స్పీడ్ గా వెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించింది




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...