కాజీపేటలో పేకాటరాయుళ్ల అరెస్ట్
ఖాజీపేట మండలం తవ్వారు పల్లె సమీపంలోని పేకాట స్థావరాలపై పోలీసులు డాడీ 10 మంది అరెస్ట్
తవ్వారు పల్లె వంక సమీపంలో పేకాట ఆడుతున్న 10 మంది అరెస్టు వారి వద్ద నుంచి 50000 డబ్బులతో పాటు తొమ్మిది బైకులు తొమ్మిది సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు కాజీపేట పోలీసులు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి