కాజీపేట మల్లయ్య పల్లి లో డ్రైనేజ్ పూడ్చిన సంఘట స్థలాన్ని పరిశీలింన.

 ఖాజీపేట మండలం మల్లయ్య పల్లి హరిజన వాడలో డ్రైనేజ్ కాలువను పూడ్చిన స్థానికులు డ్రైనేజీ లోని నీళ్లు పోకుండా ఆపిన వ్యక్తి పై స్పందనలు ఫిర్యాదు చేసిన స్థానిక వ్యక్తి నాగుల జైపాల్

ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో సందర్శించిన జైపాల్ ఈ ఘటనపై జైపాల్ కలిసిన రాష్ట్ర మాలమహానాడు రాయలసీమ అధ్యక్షుడు రమణ  ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మహేష్ సిఐటియు మండల కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు

స్థానిక పంచాయతీ సెక్రెటరీ మల్లారెడ్డి ని పిలిచి సమస్య త్వరగా పరిష్కారం చేయవలసిందిగా తెలియజేశారు



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...